YCP MLC : జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ?
AP: జగన్కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ జకీయా ఖానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ని కలిసి.. సన్మానించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T180418.272.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/zakia.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/NANDYAL.jpg)