RIYAZ FAMILY : కానిస్టేబుల్ ప్రమోద్ మృతిలో బిగ్‌ట్విస్ట్.. HRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబం
ఎన్కౌంటర్లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. రియాజ్ ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2025/10/20/rowdy-sheeter-riyaz-encounter-2025-10-20-14-48-40.jpg)