Nithiin: 'రాబిన్హుడ్' వచ్చేస్తోంది.. నితిన్ నయా లుక్ చూస్తే గూస్ బంప్సే!
నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ 'రాబిన్హుడ్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2024 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుపుతూ నితిన్ నయా లుక్ విడుదల చేశారు. మాస్ లుక్ కు ఫిదా అయ్యామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/14/P6QAEEZiitkp6G64aKOL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-19-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-27T144640.153-jpg.webp)