Nithya Menen: తమిళ్ హీరో వేధించాడు..! నిత్యమీనన్ సీరియస్..!!
ఓ తమిళ హీరో తనను వేధింపులకు గురిచేశాడంటూ వచ్చిన న్యూస్ ను ప్రముఖ హీరోయిన్ని నిత్యా మీనన్ కొట్టి పారేసింది. తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ ఆమె కోరింది. ప్రస్తుతం నిత్యా మీనన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
/rtv/media/media_files/2025/01/09/1jNHERgz5dvd78ZE916v.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/n1-1-jpg.webp)