Ketika Sharma: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది కేతిక శర్మ. “అదిదా సర్ ప్రైజు..” అంటూ సాగే ఈ పాటను మార్చి 10న విడుదల చేయనున్నారు. ఈ పాటతో ఫస్ట్ టైమ్ ఐటెం సాంగ్ లో మెరవనుంది కేతిక.

New Update
Ketika Sharma Item Song

Ketika Sharma Item Song

Ketika Sharma: టాలీవుడ్‌లో ఐటెం సాంగ్(Item Songs) లకి ఉన్న క్రేజే వేరు, ముమైత్ ఖాన్ ఇప్పటికింకా నా వయసు నుండి మొన్నొచ్చిన శ్రీలీల(Sreeleela) కిస్సిక్ వరకు అన్ని సూపర్ హిట్లే.    మాస్ బీట్లకి హీరో హీరోయిన్ ఊర మాస్ స్టెప్పులు వేస్తుంటే ఐటెం సాంగ్ అభిమానులకి పండగే. ప్రస్తుతం, ఈ ఐటెం సాంగ్స్ ట్రెండ్లోకి ఊర్వశి రౌతేలా ఎంటర్ అయ్యింది. బాలయ్యతో కలిసి దబిడి దిబిడి అంటూ చిందులేసింది. అయితే గతంలో ఐటెం సాంగ్స్ అంటే సెపరేట్ హీరోయిన్లని తీసుకొనేవారు కానీ ఎప్పుడు ట్రెండ్ మారింది మెయిన్  హీరోయిన్లే ఐటెంసాంగ్స్ లకి వాడేస్తున్నారు మన డైరెక్టర్స్.

Also Read:This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

ఇప్పుడు, ఈ కేటగిరీ లోకి మరో హీరోయిన్ అడుగు పెట్టింది, ఆమె కేతిక శర్మ. నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది.కేతికకు తెలుగు స్ట్రయిట్ సినిమాలలో అనుభవం ఎక్కువ. అంతేకాక, టాలీవుడ్ సర్కిల్‌లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఫస్ట్ టైమ్ ఒక ఐటెం సాంగ్ లో కేతిక మెరవనుంది.

Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!

ఐటెం సాంగ్ భామగా కావాల్సిన క్వాలిటీస్ అన్ని కేతికలో పుష్కలంగా ఉన్నాయి. అయితే లక్ కూడా కలిసొస్తే టాలీవుడ్ లో కేతికకు మరిన్ని అవకాశాలు రావడం పక్కా.

Also Read:ఒరేయ్ ఇదేం పనిరా.. పెళ్లాం ముందే నిద్రిస్తున్న మరో యువకుడి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ.. ఛీ ఛీ!

"అదిదా సర్ ప్రైజు.."

"అదిదా సర్ ప్రైజు.." అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటను మార్చి 10న విడుదల చేయనున్నారు. లిరిక్స్ కు తగ్గట్టుగానే కేతిక సర్ ప్రైజ్ చేస్తుందా? లేదా? అని త్వరలో తెలుస్తుంది. కేతిక నటించిన ఈ ఐటెం సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. 

Advertisment
తాజా కథనాలు