Nikesha Patel: పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి! ఫొటోలు చూస్తే అంతే !
నటనతో పాటు, గ్లామరస్ ఫోటోషూట్లతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది 'కొమరం' పులి బ్యూటీ నికిషా పటేల్. తాజాగా మినీ స్కర్ట్ లో తన బోల్డ్ ఫ్యాషన్ ని ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
/rtv/media/media_files/2025/09/29/nikesha-patel-2025-09-29-12-21-56.jpg)
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-2025-08-07-15-02-00.jpg)