/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-one-2025-08-07-15-03-49.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ నెట్టింట తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-three-2025-08-07-15-03-49.jpg)
35 ఏళ్ల వయసులోనూ తన గ్లామరస్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ. మినీ స్కర్ట్ లో నికీషా స్టన్నింగ్ ఫొటోజులు సోషల్ మీడియాను హీటెక్కించాయి.
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-two-2025-08-07-15-03-49.jpg)
నికిషా 2010లో పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-four-2025-08-07-15-03-49.jpg)
ఆ తర్వాత తెలుగు, తమిళం , కన్నడ, మలయాళంలో పలు సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-six-2025-08-07-15-03-50.jpg)
నటనతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు 500k ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-five-2025-08-07-15-03-49.jpg)
నటనతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు 500k ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-seven-2025-08-07-15-03-50.jpg)
తొలి సినిమా 'కొమరం పులి' తర్వాత కన్నడలో 'నరసింహ' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నికిషా నటనకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
/rtv/media/media_files/2025/08/07/nikesha-patel-pic-seven-2025-08-07-15-03-50.jpg)
తెలుగులో 'ఓం 3డీ' , కొమరం పులి , అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్ సినిమాల్లో మెరిసింది ఈ బ్యూటీ.