Niharika: మెగా డాటర్ నిహారిక జాతకంపై ఇంట్రెస్టింగ్ చర్చ.. సోషల్ మీడియాలో రచ్చ
నటి నిహారిక-ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడిచింది. నిహారిక ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్ నిర్వహించగా ఒక ఫాలోవర్ అరచేతిని చూపించమన్నాడు. ఎందుకు బాబు నా జాతకం ఏమైనా చెబుతావా? నా ఫ్యూచర్ గురించి నాకు తెలియకపోతేనే సంతోషంగా ఉంటానంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది.