Walking: రాత్రి భోజనం చేసిన తర్వాత నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
బరువు లేదా ఉబ్బరం వంటి సమస్యలు శరీరాన్ని చుట్టుముడుతాయి. జీవనశైలిలో చిన్న మార్పులు ఆరోగ్యానికి మంచిది. రాత్రి భోజనం తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేస్తే మలబద్ధకం సమస్య ఉండదు. ఇది పేగు కార్యకలాపాలను, పేగు కదలికలను సులభతరం చేస్తాయి.