Health Tips: రాత్రి 9 తరువాత బోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదో తెలుసా?
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అథెరోస్క్లెరోసిస్, స్థూలకాయం, అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్, మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే రాత్రి 9 కంటే ముందుగానే తినాలని సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/19/l5AqiAZL681c3NwQlgNM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Night-Food-jpg.webp)