సినిమాప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు.. నికోలై సచ్దేవ్ షాకింగ్ కామెంట్స్! వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే నికోలై సచ్దేవ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నికోలై వరలక్ష్మి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేం ప్రేమ వివాహం చేసుకున్నా.. తన ఫస్ట్ లవ్ సినిమాలే అని అన్నాడు. By Anil Kumar 16 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn