Newly bride suicide : పెళ్లయిన 22 రోజులకే నవ వధవు సూసైడ్..ఎందుకంటే....
పెళ్లయిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. నవవధువు మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/05/tragedy-in-nirmal-district-2025-10-05-15-27-15.jpg)
/rtv/media/media_files/2025/04/08/bGp6E4yApYaHQf8ndgg3.jpg)