ఇంటర్నేషనల్Watch Video: ఆశ్చర్యం.. పుట్టుకతోనే చిన్నారికి 32 రెండు పళ్లు.. పుట్టుకతోనే ఓ చిన్నారికి 32 రెండు పళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని తన తల్లి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా పుట్టుకతోనే పళ్లు వచ్చే పరిస్థితిని 'నాటల్ టీత్' అని అంటారు. అయితే తర్వాత ఆ పాప పళ్లను వైద్యులు తొలగించినట్లు తెలుస్తోంది. By B Aravind 20 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn