America : ట్రంప్ కు అప్పిచ్చిన కార్లు కడిగే వ్యక్తి!
ఒకప్పుడు కార్లు కడిగేవాడు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు 175 మిలియన్ డాలర్లు అప్పుఇచ్చేవాడయ్యాడు. 80 ఏళ్ల డాన్ హాంకీ ఇప్పుడు అమెరికన్ బిలియనీర్లలో ఒకరు. పేద కుటుంబం నుంచి అత్యంత సంపన్నుల జాబితా లోకి వచ్చిన ఆయన గురించే ఇప్పుడు చర్చంతా!
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/trump-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T151408.066-jpg.webp)