Whats App: మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లు..వాట్సాప్‌లో మరో అప్డేట్
తన యాప్‌ను అప్డేట్ చేసుకోవడంలో వాట్సాప్‌ను ఢీకొట్టేవాడే లేడు. ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో దూసుకుపోతున్న ఈ సోషల్ మీడియా టాపర్...ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకువచ్చింది.
/rtv/media/media_files/2025/05/24/k70p9GGYnREf2rze4nQr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/84b579a6b5672b891eff8ac99d342ee61717292468879706_original_1-1.jpg)