క్రైం సిమ్ కార్డులు కొంటున్నారా.. జాగ్రత్త! ఇతడికి ఏం జరిగిందో చూడండి.. గురుదాస్‌పూర్‌కు చెందిన అజయ్‌కుమార్ అనే వ్యక్తి కొరియర్ లో కంబోడియాకు 198 సిమ్ కార్డులను పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. సైబర్ రాకెట్ కోసం ఆ సిమ్ కార్డులను వినియోగించవచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల సిమ్ కార్డులపై కొత్త రూల్స్ వచ్చిన విషయం తెలిసిందే. By Naren Kumar 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New SIM Card Rules: ఒక వ్యక్తికి 9 సిమ్ల కన్నా ఎక్కువ ఉండొద్దు.. డిసెంబరు 1 నుంచి కొత్త రూల్స్ కొత్త సిమ్ కార్డులకు సంబంధించి భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్ లైన్ ఆర్థిక మోసాలను, అక్రమంగా సిమ్ కార్డుల జారీని నిరోధించేందుకు టెలి కమ్యూనికేషన్ విభాగం వీటిని తీసుకొచ్చింది. By Naren Kumar 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn