ఎంప్లాయిస్‌కు గుడ్ న్యూస్.. బాస్‌ను తిట్టేందుకు న్యూ సర్వీస్
కాలిమార్ వైట్ అనే స్టాండప్ కమెడియన్ ఉద్యోగస్తుల కోసం ఓసీడీఏ అనే కొత్త సర్వీస్‌ను యూనైటెడ్ స్టేట్స్లో ప్రారంభించాడు. ఈ సర్వీస్ ద్వారా ఎంప్లాయిస్ బాస్‌ను తిట్టే సదుపాాాయాన్ని తీసుకొచ్చాడు. దీనికి కొంత డబ్బును కూడా ఛార్జ్ చేస్తున్నాడు.