బిజినెస్New Electric Bike: అదిరే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ..!! ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనతయారీసంస్థ ప్యూర్ ఈవీ మరో రెండు మోటార్ సైకిళ్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. సింగిల్ ఛార్జింగ్ తో 171 కిలీమీటర్ల ప్రయాణిస్తుంది. ఇది 110సీసీ కెపాసిటీతో రూపొందించింది. ఎకోడ్రైఫిట్ 350పేరుతో రిలీజ్ చేసిన ఈ బైకు ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. By Bhoomi 25 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn