BIG BREAKING: తెలంగాణలో జిల్లాల మార్పు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!
తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ఏమాత్రం శాస్త్రీయంగా లేదని, దీనివల్ల పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మండలాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇష్టానురీతిలో జరిగాయన్నారు.
/rtv/media/media_files/2026/01/08/fotojet-97-2026-01-08-16-07-29.jpg)
/rtv/media/media_files/2025/05/24/6WWMVWPVhMGs4ACIZ1yp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TS-New-Districts-jpg.webp)