AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఈ నెల 18 నుంచి ఆ కార్డుల పంపిణీ!
ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రకటన రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.