Neuralink : ఎలాన్ మస్క్ సంచలనం.. రెండో వ్యక్తికి ఆర్టిఫిషియల్ బ్రెయిన్..
ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ మరో విజయం సాధించింది. గతంలో ఒక పక్షవాత రోగికి అమర్చిన బ్రెయిన్ చిప్ ఇప్పుడుమరో వ్యక్తికి కూడా విజయవంతంగా అమర్చింది. మొదటి రోగికి అమర్చిన బ్రెయిన్ చిప్ బాగా పనిచేస్తోందని .. మరో 8మందికి అమర్చాలని ప్రయత్నిస్తున్నామనీ మస్క్ వెల్లడించారు .
/rtv/media/media_files/2025/01/11/is2qPMsFc3HY1tzIOn6L.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/neuralink.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Elon-Musk-2024-06-c83ad643e532a9a437f625656f3440f6-1.jpg)