అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్!
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఈ స్పిన్నర్‌ను పక్కన పెట్టొచ్చు కదా’ అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై మండిపడ్డాడు. 'అసలు మీ ప్రాబ్లమ్ ఏమిటి? డబ్బుల కోసం ఇలా చేస్తున్నారా? వ్యక్తిగత ద్వేషం ఉందా?' అంటూ చురకలంటించాడు.
/rtv/media/media_files/2025/05/16/b6LqogjoL2bPLdUhrXsj.jpg)
/rtv/media/media_files/2024/11/20/2TGsUE9yB7nDXQURRK6N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T153605.562-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/prakash-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/renu-jpg.webp)