మనుషులా? పశువులా?శ్రీచైతన్య మేనేజ్మెంట్ కు చుక్కలు చూపించిన నేరెళ్ల శారద!
హైదరాబాద్ లోని మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో మీరు మనుషుల్లా నడుచుకుంటున్నారా అంటూ యాజామాన్యం పై విరుచుకుపడ్డారు.
/rtv/media/media_files/VW1stRWVfjVVl8czRbQE.jpg)