గందరగోళంగా మారిన నేపాల్ ప్రధాని పదవి!
నేపాల్ లో మూడు పార్టీల పొత్తులు ఆసక్తికరంగా మారాయి. ప్రధాని ప్రసంద పార్టీతో పొత్తులో ఉన్న షేక్ బహదూర్ దుబా పార్టీ,KP శర్మ ఓలి పార్టీతో జత కట్టింది. దీంతో ఇరు పార్టీలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైయాయి.దీంతో ప్రధాని ప్రసందను రాజీనామా చేయాలని ఇరుపార్టీలు డిమాండ్ చేశాయి.