నేపాల్ భూకంపానికి చైనా ప్రాజెక్టులే కారణం..!
నేపాల్‌లో భూకంపానికి కారణం చైనా ప్రాజెక్టులని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భారీ రిజర్వాయర్లు భూకంపాలకు దారితీస్తాయని వాదనలూ ఉన్నాయి. టిబెట్, భారత్ సరిహాద్దులో చైనా అనేక ప్రాజెక్టులు నిర్మించింది. వాటి కారణంగానే జనవరి 7న భూకంపం వచ్చిందని ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు.