Chandrayan-2: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అపోలో నిలిపిన ప్లేస్‌ను కనుగొన్న చంద్రయాన్-2
చంద్రయాన్-2...దీన్ని భారత్ 2019లో ప్రయోగించింది. ఇప్పటికీ ఇది చుట్టూ తిరుగుతూ పని చేస్తూనే ఉంది. అయితే 2021లో చంద్రయాన్-2 తీసిన ఫోటోలలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద తన ల్యాండర్‌ను నిలిపిన ప్రదేశాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/international-moon-day-2024-neil-Armstrong-stepped-on-moon-July-20-1969-artemis-nasa-2025-mission-chandrayaan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-22T100146.445-jpg.webp)