Bengaluru : కారు పార్కింగ్ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు!
బెంగళూరులో ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి డమే కాకుండా వారిని చితకబాదారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది..
/rtv/media/media_files/2025/02/07/8guJck6R1pUE6LBCJ8cI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bengalore-jpg.webp)