Neelam Madhu: BSPకి షాక్... కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు
బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన పఠాన్ చేరు నేత నీలం మధు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. నీలం మధుకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.