Neck Pain: మెడ నొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే!
మెడ నొప్పిని నియంత్రించడానికి ఇబుప్రోఫెన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు..అయితే డాక్టర్ చెప్పకుండా ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు. మెడ నొప్పి ఉంటే రాత్రిపూట మృదువైన దిండులపై పడుకోండి. మెడపై వేడి నీటి బాటిల్ లేదా హీట్ ప్యాక్ ఉంచడానికి ప్రయత్నించండి.