Beauty Tips : మెడ భాగంలో నల్లగా మారిందా..? ఇది అప్లై చేయండి దెబ్బకు మాయం..!
చాలా మంది ముఖం శుభ్రతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. కానీ మెడ వెనుక పేరుకుపోయిన మురికిని మాత్రం అశ్రద్ధ చేస్తుంటారు. దీని కారణంగా క్రమంగా ఆ ప్రదేశం నల్లగా కనిపించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు కాఫీ, బియ్యప్పిండి, తేనెతో చేసిన ప్యాక్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.