నేషనల్ NCRB Report: దేశంలో 12.5శాతం పెరిగిన గుండెపోటు మరణాలు..NCRB రిపోర్టులో షాకింగ్ విషయాలు..!! దేశంలో గుండెపోటు మరణాలు పెరిగాయి. 2021తో పోలిస్తే 2022లో హార్ట్ స్ట్రోక్ మరణాలు 12.5వాతం పెరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో 56,653 మంది ఆకస్మిక మరణాలు సంభవించినట్లు పేర్కొంది. By Bhoomi 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn