Balakrishna New Movie: దసరాకి దబిడి దిబిడే..! బాలయ్య కొత్త సినిమా షురూ..
బాలయ్య ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలతో దూసుకుపోతున్నారు. NBK 111, క్రిష్ సినిమా, అఖండ 2, ఇవన్నీవేర్వేరు కాన్సెప్ట్లతో రాబోతున్నాయి. అభిమానుల కోసం ఆయన మరోసారి మాస్ సినిమాలతో రానున్నారు. త్వరలో ఈ మూడు ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
/rtv/media/media_files/2025/11/26/nbk-111-2025-11-26-12-43-43.jpg)
/rtv/media/media_files/2025/09/13/balakrishna-new-movie-2025-09-13-12-07-11.jpg)