మావోయిస్టు రేణుకను లాక్కెళ్లి! | Gade Innayya Shocking Facts Revealed On Naxalites Renuka Encounter
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు కొన్ని గంటల ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో యాభై మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం ఉదయం తెలిపారు. భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.