Navneet Kaur: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు..
బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ షాద్‌నగర్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్థాన్‌కు ఏటు వేసినట్లేనని నవనీత్ కౌర్ అన్నారు. దీంతో ఆమెపై అధికారుల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదైంది.