Scholarship : విదేశాల్లో చదువుకునేవారికి స్కాలర్షిప్..దరఖాస్తుకు కొన్నిరోజులే గడువు..అప్లయ్ చేసుకోండిలా.!
విదేశాల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు కేంద్రం స్కాలర్ షిప్స్ అందిస్తోంది. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కు ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి31 చివరి తేదీ. అమెరికా,యూకేలో మాస్టర్స్, పీహెచ్డీ కోసం ఫీజుతో పాటు రూ. 14 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది.
/rtv/media/media_files/2024/12/10/94p94vyxZyqFqwYfcdn1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/National-Overseas-Scholarship-2024-jpg.webp)