PM Modi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు.. ఎప్పుడంటే
మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఖరారయ్యింది. జూన్ 9న ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోలోని ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఖరారయ్యింది. జూన్ 9న ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోలోని ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. ఆరు నెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందన్నారు.
ఈరోజు ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ను తమవైపు తిప్పుకునేందుకు గాలం వేస్తోంది ఇండియా కూటమి. చంద్రబాబుకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి, 5 కేబినేట్ మంత్రి మంత్రులు, స్పీకర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం.
జూన్ 1న (శనివారం) లోక్‌సభ తుది దశ ఎన్నికలు ముగిశాక పలు ప్రైవేటు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాతే వీటిని విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
జూన్ 1న జరగబోయే లోక్‌సభ తుది ఎన్నికల తర్వాత అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై వెళ్లనుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అలాగే అధికారిక ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు చురుగ్గా పాల్గొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ఎన్నికల కోసం 75 రోజుల పాటు 200లకు పైగా ప్రచార సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించారు.
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై ఇండియన్ ఆర్మీ సిబ్బంది చేశారు.దీంతో ఈ దాడికి సంబంధమున్న 16 మంది ఆర్మీ సిబ్బందిపై కేసు నమోదైంది. ఓ సైనికుడి ఇంట్లో పోలీసులు సోదాలు చేసినందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు జూన్ 1న జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటి చేస్తున్న వారణాసి స్థానం కూడా ఉంది.