ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్ ఫీజు!
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ముంబయిలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల వద్ద లైట్మోటార్ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటన చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది. కార్లు, ఎస్యూవీలకు ఇది వర్తించనుంది.
Prof. Sai Baba: ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన ఆయన ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యారు.
రూ.23 లక్షల ప్యాకేజీ కాదని రూ.18 లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగం.. ఎందుకంటే ?
సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
విమాన ప్రమాదాలు.. గాల్లోనే పోతున్న ప్రాణాలు
ప్రస్తుతం విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయ్యే అవకాశాలు ఈ ప్రయాణానికే ఎక్కువ. గత 50ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది చనిపోయారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. ఈ స్థానాల్లో విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేసింది.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాయజీ షిండే.. ఏ పార్టీలో చేరారంటే ?
ప్రముఖ నటుడు షాయజీ షిండే రాజకీయాల్లోకి వచ్చేశారు. శుక్రవారం ముంబయిలోని అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీలో చేరారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్ల తెలుస్తోంది.
Air India Flight: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్
తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.
/rtv/media/media_files/2024/10/16/DSvrqJUUaM4P6QWtlIMP.jpg)
/rtv/media/media_files/vxLZHg3OpDlKPPJO6qQb.jpg)
/rtv/media/media_files/R8f69QVDNwIc3coeYdCB.jpg)
/rtv/media/media_files/Tmcj8tjApbivn77pfwTv.jpg)
/rtv/media/media_files/3ffB8EYu2Xp5SYAXZGJL.jpg)
/rtv/media/media_files/5lzsqfitcMx0AeEVcXrz.jpg)
/rtv/media/media_files/CJhkOvpdZ8U7P8aGNaAx.jpg)
/rtv/media/media_files/lNFISdRM9nzK1GHcL3qM.jpg)
/rtv/media/media_files/VlwjtxOIlKtOk90GHF0p.jpg)