National Constitution Day 2025: నేడే రాజ్యాంగ దినోత్సవం.. ప్రతి భారతీయుడి ఆత్మవిశ్వాసం, ఆశయాల సంకేతం!
ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రూపకర్తలకు గౌరవం తెలిపి, రాజ్యాంగం ద్వారా సాధారణ వ్యక్తులు కూడా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం పొందినట్టు, సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం విలువలను కాపాడుకోవాలి అని చెప్పారు.
/rtv/media/media_files/2025/11/26/indian-constitutions-2025-11-26-15-15-01.jpg)
/rtv/media/media_files/2025/11/26/national-constitution-day-2025-2025-11-26-11-40-11.jpg)