Vijayawada : నీట మునిగిన థర్మల్ పవర్ స్టేషన్.. రంగంలోకి దిగిన చంద్రబాబు!
భారీ వర్షాలకు వరద పొటెత్తడంతో విజయవాడ నగరంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నీట మునిగింది. వెంటనే విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడే మకాం వేశారు. దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.