Modi: ముస్లిం సంఘాల ప్రతినిధులతో మోదీ మీటింగ్.. పవిత్ర చాదర్‌ను గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని!
న్యూఢిల్లీలోని తన నివాసంలో మోదీ ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్స్ సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించే పవిత్ర చాదర్‌ను మోదీ వారికి బహూకరించారు.