TG Crime: నారాయణ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య.. ఏమైందో తెలుసా..?
హయత్‌నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి అనే విద్యార్థి రాత్రి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లా. ఉపాద్యాయుడు వేధింపులు వల్ల విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.