ఇంటర్నేషనల్ దేశం అభివృద్ధి కావాలంటే ఉపాధ్యాయులకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: నారాయణ మూర్తి దేశం అభివృద్ధి చెందాలంటే విశ్రాంత ఉపాధ్యాయులకు ఏటా రూ.83 లక్షలు చెల్లించాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా..STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో నిష్ణాతులైన 10 వేల మంది రిటైర్డ్ టీచర్లను నియమించాలన్నారు. By B Aravind 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn