Inter Student Suicide: క్లాస్ రూం నుంచి బయటికొచ్చి, మూడవ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థి సూసైడ్
అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి క్లాస్ రూం నుంచి బయటికి వచ్చి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.