హీరోయిన్‌తో నారా రోహిత్ ఎంగేజ్మెంట్.. చాలా క్యూట్ ఉన్నారు కదా
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్ గుడ్‌బై చెప్పబోతున్నాడు. తాను ప్రేమించిన సిరి అనే అమ్మాయితో ఇవాళ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఉదయం 10.45 గంటలకు శిరీష్ (సిరి) వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి