Nara Bhuvaneshvari : నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు.. కారణం ఇదే..!
నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
/rtv/media/media_files/2024/12/19/lgsYkBfAwLetEZj9h4Nd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/అ.png)