Nandamuri Mokshagna : నందమూరి వారసుడి డెడికేషన్.. 5 నెలల్లోనే అన్ని కేజీల బరువు తగ్గిన మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ కోసం భారీగా కష్టపడ్డారట. గతంలో చాలా లావుగా ఉండే మోక్షజ్ఞ, హీరో కటౌట్ కోసం 18 కేజీలు తగ్గాడు. అదికూడా కేవలం 5 నెలల్లోనే. దీంతో మోక్షు డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కించనున్నారు.
/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-2025-10-08-16-54-26.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-31-1.jpg)