Hyderabad: స్విమ్మింగ్ ఫూల్లో కరెంట్ షాక్..16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం!
హైదరాబాద్లో నాంపల్లి అగహాపురకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వారంతా ఫాంహౌస్ లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. వారంతా స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈత కొట్టేందుకు దిగగా..వారికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. 16 మందికి షాక్ కొట్టగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.