Latest News In TeluguBRS : బీఆర్ఎస్ కు మరో షాక్... ఖమ్మం ఎంపీ నామా రాజీనామా?! ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ ఈ విషయాన్ని నామా ఇప్పటి వరకు ఖండించలేదు.అలాగని బీజేపీ లో చేరతారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. By Bhavana 21 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLok Sabha Elections : ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు! ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. By srinivas 04 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguVaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర! రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఖరారు చేశారు. రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు. By V.J Reddy 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn