Adilabad: కన్నుల పండుగగా గిరిజన వేడుక.. పూజలతో పులకించిన నాగోబా క్షేత్రం
ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటైన నాగోబా జాతర అంరంగ వైభవంగా మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా క్షేత్రంలో గంగా జలాభిషేకంతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 15 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
/rtv/media/media_files/2025/01/28/oC0cUFZpAAi6uvh55NTX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-10T212218.300-jpg.webp)