Nagarjuna: "ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల".. నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై డైరెక్టర్ విజయ్ బిన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-10T171141.931-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-11T160324.669-jpg.webp)